Surprise Me!

Mumbai Indians Play Offs కి వెళ్తుంది.. Rohit Sharma కాన్ఫిడెన్స్ || Oneindia Telugu

2021-09-24 272 Dailymotion

IPL 2021: Was a good pitch, we failed to capitalize on start we got, says Rohit Sharma
#RohitSharma
#Ipl2021
#MumbaiIndians
#Ipl2021Playoffs

స్వీయ తప్పిదాలతోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలయ్యామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బ్యాటింగ్‌లో దక్కిన శుభారంభాన్ని కొనసాగించలేకపోవడం, విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమవ్వడం, బౌలింగ్‌లో ఆరంభంలోనే దారళంగా పరుగులిచ్చుకోవడం తమ ఓటమిని శాసించాయని అభిప్రాయపడ్డాడు.

Buy Now on CodeCanyon